Surprise Me!

భారత్‌ పై చైనా పెత్తనం,భారీ షాక్ ఇవ్వనున్న మోడీ సర్కారు *National | Telugu OneIndia

2022-08-09 16 Dailymotion

Indian Govt Seeks To restrict Chinese Phones Cheaper Than ₹ 12,000 says Reports | చైనాకు భారీ షాకిచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది అని వార్తలు వస్తున్నాయి. చైనా ఫోన్లపై నిషేధం విధించాలని భారత్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.రూ. 12,000 కంటే తక్కువ ధర కలిగిన చైనీస్ ఫోన్‌ల అమ్మకాలను నిషేధించాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

Buy Now on CodeCanyon